
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన రెడ్ బాల్ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు.
36 ఏళ్ల షమీ తన కెరీర్‌లో 64 టెస్టులాడి 229 వికెట్లు పడగొట్టగా, చివరిసారిగా 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఆడాడు.
భారత్ తరఫున ఆడిన కాలంలో ఆయన మొత్తం ఆరు సార్లు ఐదు వికెట్ల ఫీట్ సాధించారు.