నవరాత్రి పండుగ వేళ కార్లపై ఆటోమొబైల్ సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి.
ఈ జాబితాలో మారుతి, హ్యుందాయ్, మహీంద్రా, హోండా వంటి ప్రముఖ కంపెనీల కార్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
కొన్ని మోడళ్లపై రూ. 55 వేల నుంచి రూ. 2.3 లక్షల వరకు నగదు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.