
గ్రేటర్ నోయిడాలో ఐదుగురు కుటుంబసభ్యులు తెల్లారేసరికి మృతిచెందిన ఘటనపై పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.
నూడుల్స్ తిని, టీ తాగి పడుకున్న ఐదుగురు కుటుంబసభ్యులు మృతిచెందడంపై ఈ వివరాలు వెల్లడయ్యాయి.
వారి మృతికి నూడుల్స్, టీ కారణం కాదని పోలీసులు స్పష్టం చేశారు.