
లడఖ్‌లోని ఉప్షి వద్ద సింధు నదిపై భారత్ తన మొట్టమొదటి రాతి ఫిల్ చెక్‌డ్యామ్‌ను నిర్మించింది.
ఈ ప్రాజెక్టు ద్వారా 40 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేయడంతో పాటు నదిలో నీటి మట్టం 10 అడుగులు పెరిగింది.
సింధు నదిపై రూ. 56 కోట్ల వ్యయంతో మరో 36 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది.