
బ్రెజిల్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడిన ట్రంప్ మద్దతుదారు ఫ్లేవియో బొల్సనారో ఓటమి పాలయ్యారు.
అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ సాగుతుండగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఆయన కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లారు.
బ్రెజిల్ అధికారులు ఆయన పాస్‌పోర్ట్‌తో సహా అన్ని పత్రాలను రద్దు చేయగా, దేశాధ్యక్షుడు లులా డ సిల్వా ఆయనపై విమర్శలు గుప్పించారు.