
అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు ఒక్కసారిగా తులంపై రూ.2,900 పెరిగాయి.
హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు రాకెట్‌లా దూసుకుపోతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
వెండి ధరలు కూడా ఒక్కరోజులోనే రూ.10,000 వరకు పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి.