ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్లో భాగంగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ. లక్ష లోపుకు పడిపోయింది.
కొత్త మోడల్ లాంచ్ కానున్న నేపథ్యంలో పాత వెర్షన్లపై కంపెనీ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
బ్యాటరీ, డిస్ప్లే ఫీచర్లలో మెరుగైన పనితీరును ఆశిస్తున్న వినియోగదారులు ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకుంటున్నారు.