
ఉసిరిలో ఉండే క్రోమియం ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉసిరి డయాబెటీస్‌ను పూర్తిగా నయం చేయలేదని, సరైన జీవనశైలి మరియు మందులతో పాటు దీనిని అదుపులో ఉంచుకోవచ్చని స్పష్టం చేశారు.
ఉదయం పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా అలసట తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.