ప్రముఖ లెజెండరీ సంగీత దర్శకుడు దేవా కన్నుమూశారు.
ఆయన బాషా, ఖుషి, తొలిప్రేమ వంటి అనేక సినిమాలకు సంగీతం అందించి చెరగని ముద్ర వేశారు.
తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు 400 సినిమాలకు పైగా ఆయన సంగీతం అందించారు.