Education
ఐఐటీ బాంబే మిడ్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

ఐఐటీ బాంబే మిడ్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

Eenadu1h
THE BRIEF
1

విద్యార్థి సాహిల్‌ వాకోడే ఆత్మహత్యపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఐఐటీ బాంబే కీలక నిర్ణయం తీసుకుంది.

2

ఈ నేపథ్యంలో సంస్థ తన మిడ్‌ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేసింది.

3

ఈ ఘటనపై విద్యార్థుల నుంచి వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.