ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతూ అన్నదాత సుఖీభవ కింద రూ.2,234 కోట్ల నిధులను విడుదల చేసింది.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధుల జమపై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తుఫాన్ వేళ అన్నదాతలకు తీపికబురు అందిస్తూ కాసేపట్లో ఈ నిధులు నేరుగా అకౌంట్లలోకి జమ కానున్నాయి.