
హైదరాబాద్‌లో చీటీల వ్యాపారం పేరుతో తల్లిదండ్రులు, వారి కుమార్తె ముగ్గురూ కలిసి 44 మందికి రూ.16 కోట్ల మేర మోసం చేశారు.
తొలుత నెలవారీగా డబ్బు వసూలు చేసిన నిందితులు, ఆ తర్వాత అత్యవసరమంటూ మరింత నగదు సేకరించి పరారయ్యారు.
బాధితుల ఫిర్యాదు మేరకు ఈ భారీ చీటీల మోసంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.