
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యానికి అయిన ఖర్చు సెప్టెంబర్ 3 నాటికి రూ. 4.18 లక్షల కోట్లకు (43.6 బిలియన్ డాలర్లు) చేరింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క నెలలోనే సుమారు రూ. 53,723 కోట్లు అదనంగా ఖర్చు అయ్యాయి.
ఈ ఉద్రిక్తతల మధ్య ఇప్పటివరకు 18 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది.