
ఏఐ రంగంలోని ‘ఆంత్రోపిక్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ కమ్యూనికేషన్స్ రైటర్ పోస్టు కోసం ప్రకటన విడుదల చేసింది.
ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి ఏడాదికి సుమారు రూ. 2.78 కోట్ల నుండి రూ. 3.25 కోట్ల వరకు వేతనం చెల్లించనున్నారు.
కనీసం ఎనిమిది సంవత్సరాల ఉన్నత స్థాయి అనుభవం ఉన్న అభ్యర్థులను కంపెనీ అన్వేషిస్తోంది.