
అమెరికాలో వచ్చే నెలలో జరిగే మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే విచారణలు చేపట్టవచ్చన్న వార్తల నేపథ్యంలో ఎలాన్ మస్క్ స్పందించారు.
'కత్తితో బ్రతికేవాడు కత్తితోనే చస్తాడు' అంటూ మస్క్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ ప్రభుత్వ వ్యయాలను తగ్గించే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు.