
భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ట్రేడవుతుండగా, ఉదయం 11.30 గంటల సమయంలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభపడింది.
నిఫ్టీ 50 సూచీ 291 పాయింట్లు పెరిగి 22,950 స్థాయికి చేరువ కాగా, డాలర్తో రూపాయి మారకం విలువ 95.08గా ఉంది.
ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు, ముడిచమురు ధరల తగ్గుదల ఈ మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి.