
ఏపీ కేడర్‌కు చెందిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వి.ప్రసన్న వెంకటేశ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్‌గా కేంద్రం నియమించింది.
సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ఆయన ఐదేళ్ల పాటు ఈ కీలక బాధ్యతల్లో కొనసాగనున్నారు.
గతంలో ఏలూరు జిల్లా కలెక్టర్‌గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ప్రసన్న వెంకటేశ్ ఇకపై దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలను పర్యవేక్షించనున్నారు.