Horoscope
ఓసీఐ క్రికెటర్లపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఓసీఐ క్రికెటర్లపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP7AM2h
THE BRIEF
1

విదేశీ పౌరసత్వం కలిగిన భారత సంతతి వ్యక్తుల (ఓసీఐ) కార్డులున్న యువ క్రికెటర్లకు బాంబే హైకోర్టు సూచన చేసింది.

2

భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే ఆకాంక్ష ఉంటే, ముందుగా భారత పౌరసత్వం తీసుకోవడంపై దృష్టి పెట్టాలని కోర్టు హితవు పలికింది.

3

బీసీసీఐ టోర్నమెంట్ల కోసం భారత పాస్‌పోర్ట్ తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 12 మంది ఓసీఐ యువ క్రికెటర్లు పిటిషన్ దాఖలు చేశారు.