
వాట్సాప్ తన వినియోగదారుల కోసం విద్యుత్, గ్యాస్, ఫాస్టాగ్, ఇన్సూరెన్స్ మరియు ఈఎంఐ బిల్లులు చెల్లించే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది.
భారత్ కనెక్ట్ నెట్వర్క్ ఆధారంగా పనిచేసే ఈ సేవ ద్వారా దేశవ్యాప్తంగా 22,000కు పైగా బిల్లింగ్ కంపెనీలకు చెల్లింపులు చేయవచ్చు.
డిజిటల్ పేమెంట్ మార్కెట్లో 80 శాతం వాటా కలిగిన ఫోన్‌పే, గూగుల్పేలకు వాట్సాప్ ఈ ఫీచర్‌తో గట్టి పోటీనివ్వనుంది.