
బార్సిలోనా తరఫున ఆడిన కాలంలో లియోనెల్ మెస్సి ధరించిన జెర్సీ వేలంలో 66,107 డాలర్లు (సుమారు రూ. 56.4 లక్షలు) పలికింది.
మాంచెస్టర్ యునైటెడ్ మాజీ థెరపిస్ట్ రాడ్ థార్న్‌లే వద్ద ఉన్న ఈ జెర్సీని 2012లో మెస్సి స్వయంగా సంతకం చేసి బహుమతిగా ఇచ్చారు.
అదే వేలంలో క్రిస్టియానో రొనాల్డో ధరించిన రియల్ మాడ్రిడ్ జెర్సీ కేవలం 10,601 డాలర్లు (సుమారు రూ. 9.05 లక్షలు) మాత్రమే పలికింది.