International
నేపాల్ వరదల్లో పార్వతీపురం ఎన్నారై కుటుంబం గల్లంతు

నేపాల్ వరదల్లో పార్వతీపురం ఎన్నారై కుటుంబం గల్లంతు

Eenadu1h
THE BRIEF
1

నేపాల్‌లో మానసరోవర్ యాత్రకు వెళ్లిన పార్వతీపురం పట్టణానికి చెందిన సంతోష్ కుమార్ సాహూ కుటుంబం వరదల్లో గల్లంతయ్యారు.

2

సంతోష్ కుమార్ (47), భార్య సురభి (43), కుమారుడు స్పందన్ (18), కుమార్తె సైనా (13) ప్రయాణిస్తున్న వాహనం వంతెనపై వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది.

3

గత 20 ఏళ్లుగా లండన్‌లో స్థిరపడిన ఈ కుటుంబం ఆచూకీ కోసం నేపాల్ గైడ్ ద్వారా సమాచారం అందడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు.