
జపాన్లోని నాగోయాలో జరుగుతున్న 2026 ఆసియా గేమ్స్ కోసం వెళ్లిన భారత బృందానికి వసతి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, కోచ్ అశోక్ మిశ్రాకు నిర్వాహకులు ఒకే గదిని కేటాయించడంతో గందరగోళం నెలకొంది.
భారత ఒలింపిక్ సంఘం అధికారుల జోక్యంతో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సమస్య పరిష్కారమైంది.