
పశ్చిమాసియాలో ఇరాన్‌పై భారీ దాడులు చేసేందుకు అమెరికా బలగాలు సిద్ధంగా ఉన్నట్లు సీఎన్ఎన్ కథనం వెల్లడించింది.
ట్రంప్ తుది నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ, రాడార్లు, క్షిపణి కేంద్రాలు, అణు కేంద్రాలపై దాడుల జాబితాను పెంటగాన్ అధికారులు సిద్ధం చేస్తున్నారు.
అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఏడాది చివరిలోపు దాడులకు ఆమోదం లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.