నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును హత్య చేయడంతో కలకలం రేగింది.
పనిచేసే చోట మనసులు కలిసిన వైష్ణవి, హరిబాబు పెళ్లి చేసుకొని పుట్టింటి వద్ద కాపురం పెట్టారు.
కొద్ది నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.