బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రధాన అనుచరుడు గూడపాటి శ్రీనివాసరావు టీడీపీకి రాజీనామా చేశారు.
గూడపాటి శ్రీనివాసరావు తాడేపల్లిలో వైఎస్ జగన్ను కలిసి, త్వరలోనే వైఎస్సార్సీపీలో చేరుతానని అధికారికంగా ప్రకటించారు.
గతంలో టీడీపీ రాష్ట్ర, జిల్లా కార్యదర్శిగా పనిచేసిన గూడపాటి, స్థానిక విభేదాల కారణంగానే పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు.