గర్భధారణ సమయంలో తల్లులు చేసే కొన్ని పొరపాట్లు పుట్టబోయే బిడ్డలో ఆటిజం ముప్పును పెంచుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వైద్య పరీక్షలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచించారు.
మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం మరియు సరైన నిద్ర అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.