Entertainment
విజయ్ దేవరకొండ 'రణబాలి' సినిమా ట్రైలర్ విడుదల

విజయ్ దేవరకొండ 'రణబాలి' సినిమా ట్రైలర్ విడుదల

NTV Telugu2h
THE BRIEF
1

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ట్రైలర్ విడుదలైంది.

2

బ్రిటిష్ పాలకుల దారుణాలకు వ్యతిరేకంగా అనంతపురం ప్రాంతానికి చెందిన సింగనమల బొబ్బిలిగా విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో పోరాట యోధుడిగా కనిపించనున్నారు.

3

ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.