
2011లో రూ.35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన మహేష్ బాబు 'దూకుడు' చిత్రం ఆగస్టు 9న థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది.
శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటించగా, బ్రహ్మానందం-ఎమ్మెస్ నారాయణ కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మహేష్ బాబు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా రీ-రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు.