ప్రముఖ ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై అల్లు అర్జున్ మెరిశారు.
ఈ అరుదైన ఘనత సాధించిన అతికొద్ది మంది నటుల్లో బన్నీ ఒకరు.
అల్లు అర్జున్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోందని ఈ కవర్ స్టోరీ స్పష్టం చేస్తోంది.