
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,400 డాలర్ల స్థాయిని దాటడంపై ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి స్పందించారు.
ఆగస్టు 19న స్పాట్ గోల్డ్ 4,487.91 డాలర్లకు చేరగా, 20న లాభాల స్వీకరణతో 4,484.95 డాలర్లకు స్వల్పంగా తగ్గింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ద్రవ్యోల్బణం మరియు కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని ఆయన పేర్కొన్నారు.