
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ల నియామక పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఒక ప్రేమజంట మధ్య జరిగిన బ్రేకప్ కారణంగా ఈ పరీక్షా పత్రం లీక్ అయిన విషయం బయటపడటం గమనార్హం.
లీకేజీ నిర్ధారణ కావడంతో ఎంపీఎస్సీ ఈ నియామక పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.