
తమిళ చిత్రం 'మొదరాత్రి' తెలుగులో నెట్ఫ్లిక్స్లో విడుదలైంది, ఇది ఒక సూపర్ కామెడీ మూవీ.
పెళ్లి ఇష్టం లేని ఇద్దరు వ్యక్తుల మొదటి రాత్రి చుట్టూ తిరిగే కథ, సిట్చ్యూయేషనల్ కామెడీతో ఆకట్టుకుంటుంది.
ప్రతి పాత్ర బాగా వర్కౌట్ అయింది, కుటుంబంతో కలిసి హాయిగా చూసి నవ్వుకోవచ్చు.