కొంత విరామం తర్వాత టీమ్ఇండియా మళ్లీ పొట్టి క్రికెట్ సమరానికి సిద్ధమైంది.
అఫ్గానిస్థాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆదివారమే ఆరంభమవుతోంది.
పొట్టి క్రికెట్లో అఫ్గాన్ జట్టు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.