Sports
అఫ్గానిస్థాన్‌తో భారత్ తొలి టీ20 మ్యాచ్ నేడు

అఫ్గానిస్థాన్‌తో భారత్ తొలి టీ20 మ్యాచ్ నేడు

Eenadu56m
THE BRIEF
1

కొంత విరామం తర్వాత టీమ్‌ఇండియా మళ్లీ పొట్టి క్రికెట్ సమరానికి సిద్ధమైంది.

2

అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆదివారమే ఆరంభమవుతోంది.

3

పొట్టి క్రికెట్‌లో అఫ్గాన్ జట్టు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.