
రష్మిక మందన్న నటిస్తున్న 'రణబాలి' సినిమాలోని ఆమె జయమ్మ పాత్ర షూటింగ్ తాజాగా పూర్తయింది.
ఈ చిత్రంలో ఆమె ఫైనల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, టీమ్ మెంబర్స్ ఆమెకు ఎమోషనల్‌గా సెండాఫ్ ఇచ్చారు.
ఈ సినిమా సుమారు 80 లక్షల మందిని బలిగొన్న కరవు నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి.