
ఇరాన్‌కు చెందిన మూడు చమురు ట్యాంకర్లను అమెరికా మిలిటరీ దాడులు చేసి ధ్వంసం చేసినట్లు అధికారికంగా వెల్లడించింది.
తమ నౌకాదళ యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణులతో దాడికి ప్రయత్నించిన నేపథ్యంలోనే ఈ ప్రతిదాడి జరిగినట్లు అమెరికా పేర్కొంది.
ఇరాన్ చమురు నౌకలపై అమెరికా దాడులు చేయడం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.