
తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ ధరల పెంపుపై కొత్త జీవోను జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై థియేటర్లలో రోజుకు 5 షోలకు అనుమతి లభించడంతో పాటు 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీని ప్రవేశపెట్టారు.
ఈ నిర్ణయం వల్ల టాలీవుడ్ నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్లకు ఊరట లభించనుంది.