మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ పోరులో భాగంగా నేడు శ్రీలంకతో భారత జట్టు తలపడనుంది.
ఎనిమిదో ట్రోఫీని కైవసం చేసుకోవాలని హర్మన్‌ప్రీత్ సేన పట్టుదలగా ఉంది.
సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై ఉత్కంఠ విజయం సాధించి శ్రీలంక తుది పోరుకు అర్హత సాధించింది.