వెంకటేశ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం- హౌస్ నెం.47’ సినిమా రూపొందుతోంది.
ఇది ఒక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తోంది.