
సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఇరువైపులా భారీగా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.
శత్రువుల కంట పడకుండా ఒక ఉక్రేనియన్ సైనికుడు గుంతలో తలదాచుకున్నట్లు కథనం వెల్లడైంది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ సైనికుడు తన స్వంత పాదాన్ని నరుక్కున్నట్లు సమాచారం.