
నయనతార కీలక పాత్రలో నటించిన ‘మూకుతి అమ్మన్ 2’ (తెలుగులో మహాశక్తి) సినిమా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సుమారు రూ.115 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి రూ.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్ల వరకు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.