
అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఐఏ రహస్య పత్రాలను విడుదల చేసింది.
అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ 1998లోనే భారత్‌పై దాడులకు ప్లాన్ చేసినట్లు ఆ పత్రాల ద్వారా వెల్లడైంది.
భారత్‌తో పాటు పాకిస్థాన్, ఈజిప్ట్, ఉగాండా, నైజీరియాలను కూడా లాడెన్ తన హిట్‌లిస్ట్‌లో చేర్చినట్లు సీఐఏ తెలిపింది.