అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహం ఉన్నవారికి స్వైన్ ఫ్లూ సోకితే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ఇన్ఫెక్షన్ సమయంలో శరీరంలో విడుదలయ్యే స్ట్రెస్ హార్మోన్లు గ్లూకోజ్ స్థాయిలను పెంచి, ఇన్సులిన్ పనితీరును మందగింపజేస్తాయని డాక్టర్ దిలీప్ గుడే హెచ్చరించారు.
షుగర్ లెవల్స్ 250 mg/dL దాటి తగ్గకపోయినా లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా వెంటనే ఎమర్జెన్సీ విభాగాన్ని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.