
టీమ్ ఇండియా టెస్టు జట్టులో ఫస్ట్ డౌన్ బ్యాటర్ స్థానంలో సెంచరీ కరువును దేవదత్ పడిక్కల్ తన అద్భుతమైన సెంచరీతో తీర్చాడు.
గత రెండున్నరేళ్లుగా టీమ్ ఇండియా టెస్టుల్లో ఫస్ట్ డౌన్ బ్యాటర్ సెంచరీ చేయలేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పడిక్కల్ ఈ ఘనత సాధించాడు.
కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా క్రికెట్ ప్రయాణం సాగించిన పడిక్కల్, టీమ్ ఇండియా తొలి 'జెన్-జీ' కుర్రాడిగా గుర్తింపు పొందాడు.