మహీంద్రా తన కొత్త థార్ OG మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ కొత్త వేరియంట్లో పవర్ఫుల్ ఇంజిన్, అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్లు మరియు 10 కీలక మార్పులు ఉన్నట్లు సమాచారం.
AXT, LXT, ZXT వేరియంట్లలో లభించే ఈ వాహనం ధర మరియు బుకింగ్ వివరాలు వెల్లడయ్యాయి.