
హైదరాబాద్ హయత్నగర్లో స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లను కారు ఢీకొనడంతో పెద్ద అంబర్పేట్కి చెందిన రేఖ, నవీన్ మృతి చెందారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.