
నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌సీసీఐఏ) నోటీసులను సవాల్ చేస్తూ పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు కొట్టివేసింది.
ఈ విచారణ సందర్భంగా రిజ్వాన్‌ను నోటీసులు లేకుండా హోటల్ లాబీకి పిలిచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.