
2026 ఆసియా క్రీడల్లో భారత్ తన ఖాతాలో తొలి పతారాన్ని నమోదు చేసుకుంది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఎలవెనిల్ వలరివన్, సోనమ్ మాస్కర్, విదార్షా కె. వినోద్‌తో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది.
ఈ పోటీల్లో మొత్తం 1898.0 పాయింట్లతో భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది.