బిగ్ బాస్ ఇంట్లో నరేష్, రాం ప్రసాద్ కాంబినేషన్‌లో వినోదం పంచేందుకు ఎపిసోడ్ సిద్ధమైంది.
ఈ ఇద్దరూ కలిసి ‘ఛత్రపతి’ సినిమా స్పూఫ్‌ను ప్రదర్శించారు.
కాట్ రాజ్‌గా నరేష్, సూరీడుగా రాం ప్రసాద్ నటించి ప్రేక్షకులను నవ్వించారు.