
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'దాదా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌తో పాటు విడుదల తేదీని కూడా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
NBK 111గా ప్రచారంలో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి.